అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో ట్రంప్ కు షాక్: డెమొక్రట్ల ప్రభంజనం

రిపోర్టర్: రాము స్థలం: వాషింగ్టన్

అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ విధానాలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మధ్యంతర ఎన్నికల్ లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని, ఉభయసభల్ లో వారి ఆధిపత్యం పెరిగిందని వార్తలు వెలువడ్డాయి. ట్రంప్ అనుసరించిన ఏకపక్ష విధానాలు, పశ్చిమాసియా యుద్ధం వల్ల పెరిగిన పెట్రో ధరలే ఈ పరాభవానికి ప్రధాన కారణమని పరిశీలకులు స్పష్టం చేశారు.