వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' టీజర్ విడుదల సమయం ఖరారు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా టీజర్‌ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నారు.