ఢిల్లీ దేశ్ బచావో కార్యక్రమానికి భారీగా తరలిన బెల్లంపల్లి కాంగ్రెస్ శ్రేణులు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు కాపాడటమే లక్ష్యంగా నవంబర్ ఒకటో తేదీన న్యూఢిల్లీలో జరగనున్న దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక నిరసన ప్రదర్శనకు భారీగా తరలివెళ్లినట్లు స్థానిక శ్రేణులు వెల్లడించాయి.