మహారాష్ట్రలో దారుణం: కూతురిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన తండ్రి
రిపోర్టర్: సురేష్
స్థలం: సతారా
మహారాష్ట్రలోని సతారా నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో టీవీ, మొబైల్ ఫోన్ వాడకంపై తలెత్తిన వివాదంతో తండ్రి పురుషోత్తమ్ కదం తన పదిహేడేళ్ల కూతురిని క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు సతారా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ విపుల్ పాటిల్ వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కస్టడీకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.