వరంగల్: శబ్ద కాలుష్య సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేసిన పోలీసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: హన్మకొండ
శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల మార్పు చేసిన సైలెన్సర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారని వరంగల్ పోలీస్ వెల్లడించారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర రావు ఆధ్వర్యంలో ఈ చర్య చేపట్టగా, నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.