శ్రీకాకుళంలో స్వరాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాలలో స్వరాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ప్రతినెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.