అమెరికా ఎన్నికలు: డెమోక్రాట్ల ప్రమాణ స్వీకారానికి మాగా వర్గాల భారీ అడ్డంకులు

రిపోర్టర్: మహేష్ స్థలం: Washington

అమెరికా ఎన్నికల్ లో డెమోక్రాట్లు గెలిచినా పార్లమెంటులోకి అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు మాగా వర్గాలు కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు ఫాక్స్ న్యూస్ కథనం వెల్లడించింది. రాజ్యాంగ విధేయతను ప్రశ్నిస్తూ ప్రమాణ స్వీకారాన్ని సవాలు చేయాలని టెక్సాస్ రిపబ్లికన్ ఎంపీ కీత్ సెల్ఫ్ ప్రతిపాదించారు. ఎన్నికల్ లో ఓడించలేని ప్రత్యర్థులను మరో మార్గంలో నిలువరించేందుకు ఈ కొత్త ప్లాన్ తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.