డ్రగ్స్ కట్టడికి రెండు రాష్ట్రాల జెట్టీ: ఏపీ, తమిళనాడు సంయుక్త సమన్వయం

రిపోర్టర్: గోపి స్థలం: అనకాపల్లి

యువత భవిష్యత్తును కాపాడే లక్ష్యంతో డ్రగ్స్ కట్టడి కోసం రెండు తెలుగు, తమిళనాడు రాష్ట్రాల జెట్టీలు సంయుక్తంగా సమన్వయం చేసుకుంటున్నాయని వంగలపూడి అనిత అనకాపల్లి తెలిపారు. ఏపీ ఈగల్, తమిళనాడు యాంటీ నార్కోటిక్స్ జెట్టీలు పరస్పర సమాచార భాగస్వామ్యంతో, సంయుక్త దాడులతో డ్రగ్స్ నెట్వర్క్లు మరియు సరిహద్దు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే డ్రగ్స్ వ్యతిరేక ప్రజా అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో మరింత చైతన్యం పెంపొందించే దిశగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.