'త్వరలోనే వస్తోంది': వన్‌ప్లస్ 16 మొబైల్ ఫీచర్లు లీక్
రిపోర్టర్: అశోక్
స్థలం: చైనా
ప్రముఖ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ త్వరలో విడుదల చేయనున్న తన కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 16కు సంబంధించిన వివరాలను చైనాలో అధికారికంగా టీజ్ చేసింది. ఈ ఫోన్ 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 100డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ మరియు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రానున్నట్లు సమాచారం. అలాగే ఇందులో 9,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 200మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నట్లు లీక్‌లు వెల్లడిస్తున్నాయి.