యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి ఖజానాకు పోటెత్తిన భక్తుల కానుకల వెల్లువ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం పదకొండు లక్షల ఎనభై మూడు వేల ఏడువందల అరవై ఏడు రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా ఈ మొత్తం భక్తుల కానుకల రూపంలో లభించినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు.