అమెరికా ద్రవ్య విధానాల ప్రభావంతో పడిపోతున్న బంగారం ధరలు!

రిపోర్టర్: సురేష్ స్థలం: India

అమెరికా బలమైన ఉద్యోగ డేటా మరియు ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య కూడా ముడిచూము ధరలు పెరగడంతో పసిడిపై ఒత్తిడి నెలకొంది. ఈ వారం విడుదల కానున్న యూఎస్ సీపీఐ డేటాపై మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.