మహాగణపతి ఆలయానికి ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కొండూరు సత్రం గ్రామంలో మహాగణపతి ఆలయానికి భారీ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ నిర్మాణానికి దాతలుగా క్రీస్తు శేషులు నడవాటి కాంతమ్మ వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సుధాకర్ రావు, కుమార్తెలు దాతలుగా వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు