రైతులకు ఉచిత పంటల బీమా దక్కకుండా చేశారు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులకు ఉచిత పంటల బీమా ద్వారా అందవలసిన రూ.3000 కోట్ల మేలు దక్కకుండా పోయిందని వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.