పంజాబ్ ప్రజల కష్టాలపై స్పందించిన బీజేపీ నేత నితిన్ నబిన్

రిపోర్టర్: రాము స్థలం: Pathankot, Punjab

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంజాబ్‌లోని ప్రతి ఇంట్లో వినిపిస్తున్న బాధను, ప్రజల గొంతుకను వినిపించేందుకే తాను ఇక్కడకు వచ్చానని స్పష్టం చేశారు. ప్రజల కష్టాల్లో వారికి అండగా నిలిచేందుకు సంఘీభావం తెలపడానికి వచ్చానని ఆయన వెల్లడించారు. పంజాబ్ ప్రజల సమస్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.