బెంగళూరులో కిడ్నాప్ కేసు విచారణలో అరాచకం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: Bengaluru

బెంగళూరులో జరిగిన అపహరణ ఉదంతంలో సంచలన నిజాలు వెలుగుచూశాయని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహేంద్ర తన స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మహేంద్రతో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.