వ్యక్తిగت జీవితంపై స్పందించనని తేల్చిచెప్పిన క్రికెటర్ స్మృతి మంధాన

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత విషయాలపై స్పందించేందుకు ఇష్టపడలేదని, కేవలం క్రికెట్ పైనే పూర్తిగా దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె మహిళా ఆసియా కప్ ఫైనల్ పోరుపై పూర్తి కసరత్తు చేస్తున్నారు.