అమెరికా అధ్యక్ష భవనంలో మీడియా సంస్థల ప్రవేశంపై నిషేధం
రిపోర్టర్: హరి
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మేరకు సీఎన్ఎన్, ఎంఎస్ నౌ మరియు పొలిటికో మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించారు. ఈ చర్య ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ సదరు సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వైట్‌హౌస్ టెలివిజన్ పూల్ కవరేజీని నిలిపివేయడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.