యువత కోసం ఉచిత మొబైల్ ఫిల్మ్మేకింగ్ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు ప్రకటన

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

కల్వకుర్తి నియోజకవర్గంలోని ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల కోసం సెప్టెంబర్ 26, 2026న ప్రత్యేకంగా ఉచిత మొబైల్ ఫిల్మ్మేకింగ్, సినిమాటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహించనున్నారు. రెడ్ స్టార్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో డిఓపి మహమ్మద్ రోషన్ ఈ ఉచిత శిక్షణను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని ఫొటో, వీడియో గ్రాఫర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.