భూ భారతి వెబ్ సైట్ డౌన్ పై ప్రజల్లో అనుమానాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
గంటసేపు పైగా భూ భారతి వెబ్ సైట్ డౌన్ కావడంతో అధికార పార్టీ నాయకుల భూముల వివరాలు హైడ్ చేయడానికి లేదా అక్రమ రిజిస్ట్రేషన్లలో భాగమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.