'ఆశీర్వాద దీపం వెలిగిద్దాం': ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పిలుపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

పోలవరం నుంచి అమరావతి వరకు, ఎయిమ్స్ నుంచి ఐఐటీ, ఐఐఎంల వరకు ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన అభివృద్ధి వరాలకు కృతజ్ఞతగా ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు. వికసిత ఆంధ్రప్రదేశ్‌కు బలమైన బాటలు వేసిన జన సేవకుడు మోదీ జన్మదినాన ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో ఏళ్లు దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.