కేసీఆర్ ఆర్థిక సాయంతోనే నా ప్రాణాలు నిలిచాయంటూ ప్రముఖ సినీ నటుడి భావోద్వేగం
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
సినిమా షూటింగ్ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన తనకు, కేసీఆర్ ఆర్థిక సాయం అందించి ప్రాణాలు కాపాడారని ప్రముఖ సినీ నటుడు వెల్లడించినట్లు Telugu Scribe ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్సకు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపగా, ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడ్డ తనను కేసీఆర్ ఆదుకున్నారని ఆయన తెలిపారు.