వైసీపీ నేత గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన నారాయణస్వామి

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడుకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బి. గోవర్ధన్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జడ్పీటీసీ సుకుమార్ కలిసి పరామర్శించారు.

గోవర్ధన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు ధైర్యం చెప్పారు.