యూపీఐ చెల్లింపులపై రుసుముల వాత తప్పుడు ప్రచారం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
యూపీఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేస్తారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టమైంది. సాధారణ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు నూటికి నూరు శాతం ఉచితమని తేల్చిచెప్పారు. వ్యాపార చెల్లింపుల్లోనూ అత్యధిక శాతం లావాదేవీలపై ఎలాంటి రుసుము లేదని, ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.