భూముల నిషేధిత జాబితా సమస్యకు శాశ్వత పరిష్కారం

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న నిషేధిత జాబితా సమస్యకు ప్రజా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని, ఇచ్చిన మాట ప్రకారం గతంలో 118 జీవోలో ఉన్న నిబంధనలను పూర్తిగా తొలగించి 22ఏ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా సేల్ డీడ్లు అందజేస్తామని, త్వరలోనే క్యూర్ పరిధిలోని భూములన్నింటినీ క్లియర్ చేస్తామని ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇచ్చారు.