ఖరీఫ్ పంట నష్టంపై కలెక్టరేట్లలో వినతి పత్రం అందజేత

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Andhra Pradesh

ఎల్ నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా మరియు క్షేత్రస్థాయిలో గుర్తించి ఆదుకోవాలని కోరుతూ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల్లో బీజేపీ నేతలు వినతి పత్రాలు సమర్పించారు.