'నగర సీపీకి కృతజ్ఞతలు': విశాఖ పోలీసుల స్పందనపై ఒడిస్సా వాసి హర్షం
రిపోర్టర్: సతీష్
స్థలం: Visakhapatnam
ఒడిస్సా నుంచి విశాఖపట్నానికి వచ్చిన ఓ వ్యక్తి బీచ్‌లో ట్రాన్స్‌జెండర్ డబ్బులు అడుగుతున్న సమయంలో రూ.2,500 పోగొట్టుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించగా, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగర సీపీ శంఖబ్రత బాగ్చీకి మరియు పోలీస్ సిబ్బందికి బాధితుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు.