ఇందిరా గాంధీ హత్య నాటి భయానక క్షణాలపై సోనియా గాంధీ సంచలనం

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

ఇందిరా గాంధీ హత్య జరిగిన రోజు తన గుండెల్ లో కత్తి దింపినట్లు అనిపించిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథలో నాటి భయానక క్షణాలను ఆమె పంచుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపడితే ప్రాణాలకు ముప్పు ఉంటుందని తాను వేడుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పుస్తకం దేశ రాజకీయాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.