పల్లెల్ లో ఎన్నికల జోరు: ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతల విందు రాజకీయాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పల్లెల్ లో రాజకీయ వేడి ఊపందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరియు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు రాజకీయ నేతలు విందులు, వినోదాలపై భారీగా ఖర్చు చేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ప్రచార శిబిరాల్ లో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి విందు వరకూ అన్ని రకాల మర్యాదలు చేస్తున్నారని, ఎన్నికల వేళ నాయకులు అనుసరిస్తున్న ఈ సరికొత్త వ్యూహాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయని స్థానికులు వివరిస్తున్నారు.