టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: భారత్ లో వివో ఎక్స్ 500 సిరీస్ ప్రీ బుకింగ్స్ షురూ

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

భారత మార్కెట్ లో ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి కొత్తగా రానున్న వివో ఎక్స్ 500 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనట్లు ప్రముఖ టెక్ నిపుణులు పాషన్టెక్ గీజ్ వెల్లడించారు. ఈ కొత్త సిరీస్ లో వివో ఎక్స్ 500, ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే కంపెనీ అధికారికంగా ఇంకా లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది.