'పేదల భూములు గుంజుకుంటున్నారు': కె. చంద్రశేఖర్ రావు ఫైర్
రిపోర్టర్: గోపి
స్థలం: Telangana
గత మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తనను, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోందని కె. చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ భూముల చుట్టూనే తిరుగుతుంటారని విమర్శించారు. బహదూర్‌గూడలో కాంగ్రెస్ నేతల భూములను వదిలేసి, బుల్లెట్ ట్రైన్ పేరిట ప్రభుత్వ భూములంటూ పేదల భూములను గుంజుకుంటున్నారని కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఆరోపించారు.