ఉదయం ఐదు గంటలకే పోలీసులు ఇంటికి వచ్చారంటూ ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

ఉదయం ఐదు గంటలకే పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏమైనా క్రిమినల్‌నా లేక పారిపోతున్నానా అంటూ ప్రశ్నించారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో మాస్క్ వేసుకుని ప్రవేశించింది ఎవరని ట్వీట్ చేసినందుకు యాభై మంది పోలీసులు తన ఇంటికి వచ్చారని మండిపడ్డారు.