ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించే చిత్రానికి రంగం సిద్ధమవుతున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి రాక్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.