రాజాపేటలో మహిళా భవన నిర్మాణానికి కదిలిన ప్రజాప్రతినిధులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని సింగారం గ్రామపంచాయతీ తీర్మానం మేరకు బొగ్గుల చంద్రమ్మ ఇంటి వెనుక భాగంలో మహిళా సంఘ భవన నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ ప్రమీల-పండరీ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.