టెక్ మార్కెట్లోకి వివో కొత్త ఫోన్: వివో V80 ఎఫ్ఈ ఫీచర్లు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న వివో V80 ఎఫ్ఈ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయని టెక్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో 6.59 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 50MP జైస్ కెమెరాలు, 7,000mAh భారీ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నట్లు సమాచారం. ఈ కొత్త స్మార్ట్ఫోన్ ధర సుమారు యాభై వేల రూపాయల వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.