వినాయక చవితి వేళ నిత్యావసరాలు, పూజా సామాగ్రి ధరల భారం

రిపోర్టర్: రాము స్థలం: India

వినాయక చవితి వేళ మార్కెట్లో నిత్యావసర వస్తువులు, పూజా సామాగ్రి, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం, నూనెలు, పప్పుల ధరలు ఆకాశాన్నంటాయి. పండ్ల రకాలు, పూలు, గణనాథుని విగ్రహాల ధరలు భారీగా ఎగిశాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది.