రాష్ట్రంలో తొంబై రెండు పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్ లో భారీగా పోలింగ్ నమోదు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో నిర్వహించిన తొంబై రెండు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో అరవై రెండు దశమ ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా వెల్లడించింది. మొత్తం తొంబై రెండు పట్టణ స్థానిక సంస్థల్ లో తొంబై ఆరు లక్షలకు పైగా ఓటర్లు ఉండగా ఆదివారం జరిగిన పోలింగ్ లో అరవై లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.