కలకలం రేపుతున్న కర్మ కా ఖేల్ రియాల్టీ షో: త్రోన్ లీడర్‌గా సప్నా చౌదరి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Punjab
ప్రముఖ రియాల్టీ షో కర్మ కా ఖేల్ లో త్రోన్ లీడర్‌గా పాల్గొంటున్నట్లు బిగ్ బాస్ ఫేమ్ సప్నా చౌదరి స్పష్టం చేశారు. ఈ షోలో పాల్గొనడం చాలా ఉత్సాహంగా ఉందని, కొత్త కోణంలో కనిపిస్తానని ఆమె తెలిపారు. విభిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ అంతర్జాతీయ రియాల్టీ షోలో ముప్ పై ఆరుగురు సెలబ్రిటీలు, పదకొండు మంది సాధారణ ప్రజలు సందడి చేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ షో ప్రసారమయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు.