ఆకట్టుకుంటున్న 'ఈ పాట కోరినవారు' సినిమా ట్రైలర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కిస్తున్న విలక్షణ చిత్రం 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి...' ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. భారీ టైటిల్‌తో వస్తున్న ఈ మిస్టరీ మ్యూజికల్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు వచ్చిన చిత్రాల కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.