బాపట్ల జిల్లాలో విద్యార్థులకు పోక్సో చట్టాలపై విస్తృత అవగాహన
రిపోర్టర్: రాము
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పాఠశలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోక్సో చట్టాలు, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలు, శిరో రక్షా ప్రాణ రక్షా హెల్మెట్ ప్రాధాన్యత మరియు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.