పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ప్రభాస్ మరో సినిమా: నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటన

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ఇటీవల ది రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, ప్రభాస్ తన మంచితనంతో మరో ప్రాజెక్ట్కు అంగీకరించారని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. 2028లో ఈ భారీ బడ్జెట్ చిత్రం ఉంటుందని విశ్వప్రసాద్ వెల్లడించారు.