భారత మార్కెట్లో పోకో ఎక్స్8 సిరీస్ సేల్ ప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: India

భారత మార్కెట్లో పోకో ఎక్స్8 సిరీస్ మొట్టమొదటి సేల్ మొదలైంది. పోకో ఎక్స్8, ఎక్స్8 పవర్ ఫోన్లు భారీ బ్యాటరీలతో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎక్స్8 పవర్ 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఫస్ట్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ల కొనుగోలుపై వేల రూపాయల వరకు డిస్కౌంట్లు, కూపన్ ఆఫర్లను కంపెనీ అందిస్తోంది.