దుబాయి నుండి సీఎంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
నానక్‌రామ్‌గూడలో రూ.21.40 కోట్ల విలువైన 21 వేల ఎస్‌ఎఫ్‌టీ కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా వచ్చిందని ప్రశ్నంచారు. ఇలాంటి ఆస్తులపై విచారణ జరగకుండా దుబాయిలో ఉంటూ సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రిపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న షాపూర్‌లో సంతోష్ రావ్ భారీ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.