రెండు వందల కోట్ల క్లబ్ లోకి మీర్జాపూర్ ది మూవీ

రిపోర్టర్: నరేష్ స్థలం: భారతదేశం

పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన మీర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ 15వ రోజు నాటికి రెండు వందల కోట్ల రూపాయల దేశీయ నెట్ వసూళ్లను అధిగమించింది. మూడవ వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 203.78 కోట్ల నెట్ వసూళ్లతో పాటు, ప్రపంచవ్యాప్తంగా రూ. 293 కోట్ల గ్రాస్ మార్కు వైపు దూసుకెళ్తూ భారీ వసూళ్లను రాబడుతోంది.