తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు: మంత్రి శ్రీధర్ బాబుపై ఎంపీ వంశీకృష్ణ వ్యంగ్య లేఖాస్త్రం
రిపోర్టర్: నరేష్
స్థలం: Telangana
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయని Telugu Scribe వెల్లడించారు. ఢిల్లీ ధర్నాకు హాజరు కాని మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావులను సస్పెండ్ చేయొద్దంటూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యంగ్యంగా లేఖ రాసినట్లు పేర్కొన్నారు. పార్టీలో కుక్కలు చింపిన విస్తరిలా తయారైన పరిస్థితులపై పెద్దపల్లి జిల్లా రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చ జరుగుతోందని, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని తెలిపారు.