రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

మెరిటోక్రసీ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ స్వయంగా వంశపారంపర్య రాజకీయాల వారసుడేనంటూ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైక్ ముందు మెరిటోక్రసీ అని చెప్పి, పదవులు మాత్రం సొంత కుటుంబ సభ్యులకే కట్టబెట్టడం నిజమైన మెరిటోక్రసీ కాదని, అది సర్‌నేటోక్రసీ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.