నెట్‌ఫ్లిక్స్‌లో డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ స్ట్రీమింగ్
రిపోర్టర్: సురేష్
స్థలం: World
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ యానిమే చిత్రం 'డిమాన్ స్లేయర్: కిమెత్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ – పార్ట్ 1' ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం కోసం యానిమే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.