పుంగనూరులో టీడీపీ శ్రేణులపై దాడి: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సాక్ష్యాధారాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Punganur

పుంగనూరులో తెలుగు దేశం పార్టీ నేతలు అలాగే కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్రపై పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించాయని Telugu Desam Party (TDP) వెల్లడించింది. స్వయంగా ఎంపీ దగ్గరుండి మరీ కర్రలు, రాడ్లు వంటి ప్రమాదకర మారణాయుధాలతో దాడులు చేయించారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నేతల హింసా రాజకీయాలకు ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనమని మండిపడుతూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.