అమెరికా డాలర్‌కు చెక్ పెడుతున్న బ్రిక్స్ దేశాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: India
బ్రిక్స్ దేశాలలో స్థానిక కరెన్సీ వాణిజ్యం కోసం భారత్ ప్రయత్నిస్తోంది. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి న్యూఢిల్లీ ఆచరణాత్మక మార్గాలను అన్వేషిస్తోంది. ట్రంప్ వ్యతిరేకత మధ్య సరిహద్దు చెల్లింపుల వ్యవస్థను విస్తరిస్తోంది.