రణబాలి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నటి రష్మిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రణబాలి' నుండి కథానాయిక రష్మిక మందన్న తన పాత్ర షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన 'జయమ్మ' పాత్ర అత్యంత ప్రత్యేకమైనదని దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెలిపారు. తన తల్లి పేరునే ఈ పాత్రకు పెట్టానని, రష్మిక తన అద్భుతమైన నటనతో ప్రాణం పోసిందని భావోద్వేగానికి లోనయ్యారు.