గురువుల పట్ల వైఎస్ఆర్సీపీ గూండాల దిగజారుడు వ్యవహారమేంటని మండిపాటు

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిల్లలకు చదువులు చెప్పే గురువుల పట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దిగజారుడుగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఉపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయుల పట్ల ఆ పార్టీ గూండాలు ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులపై ఇలాంటి దాడులకు దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు.